హైదరాబాద్: 28°C
వార్తలు

CM ఆరోపణలపై నేడు హరీష్‌రావు సమాధానం

TG: కృష్ణా జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై CM రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై.. మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో అసత్యాలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. సీఎం చేసిన ప్రతి ఆరోపణకు ఆధారాలతో సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.