AP: అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్(SIPB) సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(CRDA) సమావేశం జరగనుంది. దీనిలో అమరావతి పురోగతిపై చర్చించనున్నారు.
వార్తలు
నేడు SIPB, CRDA సమావేశాలు


