AP: అల్లూరి జిల్లా పాడేరు పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ఆసక్తిరర పరిణామం చోటు చేసుకుంది. ఈ స్థానానికి YCP రెబల్‌గా MP తనూజా రాణి(YCP) తండ్రి శ్యామలరావు నామినేషన్ వేశారు. YCP మద్దతుతో అతడు నామినేషన్ వేయాలని చూసినా నిరాశే ఎదురైంది. YCP తరఫున ఈ స్థానానికి బోనంగి వెంకటరమణ సర్పంచిగా నామినేషన్ వేయగా.. శ్యామలరావు రెబల్‌గా వేయాల్సి వచ్చింది. DEC 2న పోలింగ్ జరగనుంది.
వార్తలు
YCP రెబల్‌గా MP తండ్రి నామినేషన్


