క్రికెటర్ పృథ్వీ షా కెరీర్ పతనానికి పార్టీలు, మద్యం, సిగరెట్లు, చెడు స్నేహాలే కారణమని యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ తాజాగా విమర్శలు చేశారు. దీనిపై పృథ్వీ షా ఘాటుగా స్పందించాడు. 'నా గతాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిష్ఠ దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేస్తే సహించను. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా. ఇది చివరి హెచ్చరిక. నా మౌనాన్ని బలహీతనగా చూడొద్దు' అని SMలో హెచ్చరించాడు.
క్రీడలు
యువరాజ్ సింగ్ తండ్రికి పృథ్వీ షా వార్నింగ్!


