హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫామ్‌లోకి భువీ.. వరుసగా రెండుసార్లు..!

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో వెటరన్ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఫామ్‌ అందుకున్నాడు. UP తరఫున ఆడుతున్న భువీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 3 చొప్పున వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. చండీఘడ్‌పై (3/19), ఝార్ఖండ్‌పై (3/39) ఆకట్టుకున్నాడు. INDలోకి రీఎంట్రీ ఇచ్చిన NZ సిరీస్‌లో విఫలమైన అతడు తిరిగి లయ సాధించడం సానుకూలాంశం.