HYD: నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. HYDలోని ప్రముఖ కోచింగ్ కేంద్రాలకు దీటుగా ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వేలాది మందికి స్టడీ మెటీరియల్ పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఉన్నత విద్యతో పాటు పట్టుదల ఉంటేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని యువతకు సూచించారు.
తెలంగాణ
పోటీ పరీక్షలకు యువతకు అండగా ప్రభుత్వం


