హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ధరణి బియ్యం విక్రయాల ప్రారంభం

AKP: గొలుగొండ మండలం జానకిరాంపురంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ధరణి రైస్ విక్రయాలు ప్రారంభించనున్నట్లు తహసీల్దార్ వి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. 26 కిలోల బియ్యం బ్యాగును రూ.1,274కు విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. కొనుగోలుదారులు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.