AKP: పంచాయతీ ఎన్నికల బరిలో ఈసారి విద్యావంతులు ఆసక్తి చూపుతున్నారు. చిన్నప్పన్నపాలెంలో బీటెక్ చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న కోవెల రమేష్ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. పోలేపల్లిలో ఎంఏ, బీఈడీ చదివిన సీతా గణేష్, భీమవరంలో బీటెక్ గ్రాడ్యుయేట్ మేఘన, పెదమదినలో ఎంబీఏ చదివిన ఉదయ్‌కిరణ్ సర్పంచి అభ్యర్థులుగా బరిలో నిలిచారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామ రాజకీయాల్లో యువతరం జోరు


