హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ విభేదాలే కూటమికి అస్త్రాలా?

ASR: ప్రాదేశిక ఎన్నికలు ముగియడంతో పార్టీలు పంచాయతీ పోరుపై దృష్టి సారించాయి. జిల్లాలో 244 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. తొలి విడతలోని 66 స్థానాలకు పోలింగ్‌కు మూడు రోజులే మిగిలాయి. పరిషత్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కూటమి, వైసీపీ తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. వైసీపీలో విభేదాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కూటమి భావిస్తోంది.