హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి ధర్మానికి తూట్లు పొడిచారు: మాజీ MLA

E.G: నిడదవోలు మున్సిపల్ ఎన్నికల సీట్ల కేటాయింపులో ఒప్పందానికి లోబడి ఛైర్‌పర్సన్ పదవి జనసేనకు, వైస్ ఛైర్‌పర్సన్ పదవి TDPకి కేటాయించాల్సి ఉండగా, పొత్తు ధర్మానికి జనసేన తూట్లు పొడిచిందని మాజీ MLA, స్కిల్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.