భారత్-పాక్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ క్రికెట్ ద్వారా ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంచవచ్చని IND మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నాడు. భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లను పునరుద్ధరించాలని ఆకాంక్షించిన అతడు, క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని సూచించాడు. రెండు దేశాల మధ్య మ్యాచ్‌ల నిర్వహణ అనేది ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు.
క్రీడలు
'భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లు మళ్లీ నిర్వహించాలి'


