పీఎల్ఐ పథకంతో భారత్‌లో మొబైల్ ఫోన్ల ఎగుమతులు 9 రెట్లు పెరిగి FY25లో రూ.2 లక్షల కోట్లకు చేరగా, దిగుమతులు 77% తగ్గాయి. ఏసీ, ఎల్ఈడీల్లో దేశీయ విలువ జోడింపు 20% నుంచి 55%కి, పీసీబీ స్థానికీకరణ 90%కి పెరిగింది. బల్క్ డ్రగ్స్‌లో రూ.1,930 కోట్ల వాణిజ్య లోటు నుంచి రూ.2,280 కోట్ల మిగులు సాధించాం. సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యం 8 GW నుంచి దాదాపు 116 GWకు (పీఎల్ఐలో 24 GW) విస్తరించింది.
వ్యాపారం
9 రెట్లు పెరిగిన భారత్ మొబైల్ ఎగుమతులు


