TPT: రేణిగుంట మండలం ఆంజనేయపురంలో హనుమంతుని ఆలయ కూల్చివేతపై నిరసన వ్యక్తమైంది. ఆలయాన్ని నేలమట్టం చేస్తున్న తీరుపై మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. కూల్చివేతను అడ్డుకుంటూ కూటమి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆంజనేయపురంలో ఆలయ వివాదం


