PLD: వినుకొండ పురపాలక సంఘంలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్మన్‌గా సీహెచ్ షమీమ్ ఖాన్, వైస్ ఛైర్మన్‌గా పెనుగొండ శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు నూతనంగా ఎన్నికైన 36 మంది వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పలువురు నాయకులు పార్టీ పెద్దలు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వినుకొండ మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం


