హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌పై బీజేపీ సభకు తరలిన వర్ధన్నపేట కార్యకర్తలు

WGL: SIR విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కరీంనగర్‌లో బీజేపీ నిర్వహిస్తున్న సభకు సోమవారం వర్ధన్నపేట మండల అధ్యక్షుడు అడపరాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించనున్నారు.