ASF: దహెగాం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఒండ్రే పుష్పలతకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆమె కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే హరీష్ బాబు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
తెలంగాణ
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే


