హైదరాబాద్: 28°C
తెలంగాణ

కురుమూర్తి ఆలయానికి లక్ష క్యారీ బ్యాగుల విరాళం

MBNR: దేవరకద్ర శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానానికి ఓ షాపింగ్ మాల్ యాజమాన్యం లక్ష క్యారీ బ్యాగులను విరాళంగా అందించింది. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ బత్తుల బాలరాజ్ చేతుల మీదుగా బ్యాగులను ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం విరాళం అందించిన యాజమాన్యానికి ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.