హైదరాబాద్: 28°C
వ్యాపారం

మేము అందించే నీరు సురక్షితం: Bisleri

తాము అందించే తాగునీటికి ఏకంగా 90 రకాల పరీక్షలు నిర్వహిస్తామని బిస్లరీ వెల్లడించింది. బిస్లరీ వాటర్ సురక్షితమేమీ కాదంటూ భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(FSSAI) చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. దీనిపై తాజాగా స్పందించిన బిస్లరీ.. 'మా మంచి నీరు సురక్షితమే' అని స్పష్టమైన వివరణ ఇచ్చింది. FSSAI వ్యాఖ్యల వేళ తమ నీటి నాణ్యతపై వినియోగదారులకు భరోసానిచ్చేలా ఈ ప్రకటన చేసింది.