AI డేటా సెంటర్లకు మెమొరీ చిప్‌ల డిమాండ్ పెరగడంతో స్మార్ట్‌ఫోన్ డీర్యామ్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఫోన్ల తయారీ ఖర్చు తగ్గించేందుకు కంపెనీలు రీబాల్డ్ చిప్‌ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ట్రెండ్‌ఫోర్స్ అంచనా ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ మెమొరీలో వీటి వాటా 2026లో 3-4% ఉంటే, 2027 నాటికి 7-9%కి చేరనుంది. ప్రస్తుతం కొన్ని ఫోన్లలో వీటిని వాడుతున్నట్లు తెలుస్తోంది.
వ్యాపారం
కొత్త ఫోన్లలో రీబాల్డ్ చిప్‌లు!


