ESI పరిధిలోకి వచ్చే కార్మికులు, ఉద్యోగుల క్లెయిమ్‌లకు సంబంధించిన నిబంధనలను ESIC సులభతరం చేసింది. ఈ మేరకు నిబంధనలను సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి పేపర్ వర్క్ లేకుండానే కార్మికులు, ఉద్యోగులు డీబీటీ ద్వారా ఆన్‌లైన్‌లో నిధులు పొందొచ్చు. అనారోగ్యం, మెటర్నిటీ క్లెయిమ్‌లను ఇకపై ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేస్తారు.
వ్యాపారం
ఈఎస్‌ఐ క్లెయిమ్‌లు సులభతరం


