HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈరోజు భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసు సిబ్బంది స్టేషన్ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్ల సంసిద్ధతను అంచనా వేయడం, ప్రయాణికులు, ప్రజల భద్రతను నిర్ధారించడమే డ్రిల్ లక్ష్యమని అధికారులు తెలిపారు. అప్రమత్తతతోనే భద్రత సాధ్యమని పోలీసులు పేర్కొన్నారు.
వార్తలు
సికింద్రాబాద్ స్టేషన్లో భద్రతా మాక్ డ్రిల్


