HNK: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావును హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నక్కలగుట్టలోని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ గెస్ట్ హౌస్‌లో ఆయనను కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై కలెక్టర్ చర్చించారు.
వార్తలు
ఆర్బీఐ మాజీ గవర్నర్‌ను కలిసిన కలెక్టర్


