HYD: షమీర్‌పేటలోని సీఆర్‌పీఎఫ్ 99వ బెటాలియన్ కేంద్రంలో నిర్వహించిన ఆల్ ఇండియా బ్యాండ్ పోటీల్లో తెలంగాణ పోలీస్ పైప్ బ్యాండ్ రెండో స్థానంలో నిలిచి రజత ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆరు రోజుల పాటు వివిధ విభాగాల్లో సాగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన బృందాన్ని డీజీపీ సి.వి. ఆనంద్ అభినందించారు. వారి విజయంపై గర్వం వ్యక్తం చేశారు.
వార్తలు
తెలంగాణ పోలీస్ పైప్ బ్యాండ్‌కు రజతం


