హైదరాబాద్: 28°C
వార్తలు

ఆదోని టీడీపీ 30 మంది కౌన్సిలర్లకు విప్ జారీ

KRNL: రాష్ట్ర, జిల్లా పార్టీ ఆదేశాలు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సూచనల మేరకు ఆదోని మున్సిపాలిటీకి చెందిన 30 మంది టీడీపీ కౌన్సిలర్లకు భూపాల్ చౌదరి విప్ జారీ చేశారు. సోమవారం జరగనున్న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పార్టీ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.