హైదరాబాద్: 28°C
వార్తలు

బుట్టా రేణుక దంపతులను కలిసిన వైసీపీ నేతలు

KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని పార్లమెంట్ సమన్వయకర్త కార్యాలయంలో బుట్టా రేణుక దంపతులను కోటేకల్, నేరుడుపల గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుదాస్, చందు, ప్రవీణ్, పాపన్న, వీరేష్, పవన్, హుస్సేన్నప్ప, యువరాజ్ తదితరులు వారిని ఆత్మీయంగా కలిసి తమ అభిమానాన్ని, గౌరవాన్ని తెలియజేశారు.