విమాన టికెట్ల ధరలు పెరుగుతుండటంతో మధ్యతరగతి ప్రజలు విమాన ప్రయాణానికి వెనుకాడుతున్నారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల ATF ధరలు పెరగడంతో గతేడాదికంటే ఛార్జీలు 20-50% పెరిగాయి. దీంతో ప్రయాణికులు వందేభారత్ వంటి రైళ్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. నిర్వహణ ఖర్చులు పెరిగి, గిరాకీ తగ్గడంతో విమాన సంస్థలు సర్వీసులను తగ్గిస్తున్నాయి. దేశంలో మొత్తం విమానాల్లో ఐదో వంతు సేవలకు దూరంగా ఉన్నట్లు అంచనా.
వ్యాపారం
విమాన ప్రయాణానికి మధ్యతరగతి బ్రేక్!


