హైదరాబాద్: 28°C
వార్తలు

BJP మహా పాదయాత్రలో పాల్గొననున్న నితిన్ నబీన్

TG: BJP జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ ఇవాళ కరీంనగర్ రానున్నారు. నగరంలో చేపట్టనున్న BJP మహా పాదయాత్రలో నబీన్ పాల్గొంటారు. ముందుగా నగరంలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని వైశ్యాభవన్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత వైశ్యభవన్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, శాస్త్రీరోడ్, భారత్ టాకీస్ మీదుగా చౌరస్తా వరకు ప్రజలతో కలిసి మహాపాదయాత్రలో పాల్గొని.. సాయంత్రం HYD తిరిగి వెళ్తారు.