NDA 13 ఏళ్ల పాలనలో దేశంలోని 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వారు కూడా ఈ మార్పును చూసి సంతోషించేవారని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కడం ఇష్టం లేక, కొందరు ఈ విజయాన్ని అంగీకరించడం లేదని విమర్శించారు. పేదలకు బ్యాంకు ఖాతాలు, గ్యాస్ కనెక్షన్లు, విద్యుత్, ఆయుష్మాన్ కార్డులు అందించామని తెలిపారు.
వార్తలు
ఈ విజయాన్ని వారు అంగీకరించట్లేదు: మోదీ


