హైదరాబాద్: 28°C
వార్తలు

బాధ్యతల స్వీకరణకు సిద్ధమైన కూటమి పార్టీలు

AP: రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో..  పదవుల పంపకాలపై కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి 66, జనసేనకు 23, BJPకి 9 డిప్యూటీ మేయర్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవులు దక్కనున్నాయి. దీంతో పట్టణ స్థానిక సంస్థల్లో నేటి నుంచి పాలక బాధ్యతల స్వీకరణకు కూటమి పార్టీలు సిద్ధమయ్యాయి.