PDPL: ధర్మారం (M) మేడారంలో సామంతుల సుజాత శనివారం ఇంటికి తాళం వేసి, తన చెల్లెలు ఇంటికి వెళ్లారు. ఆదివారం వచ్చి తాళం తీసి చూసేసరికి ఇంటి వెనక తలుపు తెరిచి ఉంది. బీరువాలోని నెక్లెస్, చంద్రహారం, కమ్మలు బుట్టాలు, ఫిక్స్ డిపాజిట్ బాండ్స్ దొంగతనానికి గురి అయినట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై-2 రాజయ్య తెలిపారు.
వ్యాపారం
తాళం వేసిన ఇంట్లో చోరీపై కేసు నమోదు


