WGL: భద్రకాళి ఆలయాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదివారం సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు MLAకు స్వాగతం పలికారు. పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలందరూ బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు.
వార్తలు
భద్రకాళి ఆలయంలో ఎమ్మెల్యే నాయిని పూజలు


