కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన పీఎల్ఐ పథకం తయారీ రంగంలో సత్ఫలితాలిస్తోంది. నవంబర్ 12న విడుదలైన నీతి ఆయోగ్-ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక ప్రకారం, మార్చి 2026 నాటికి 14 రంగాల్లో రూ.2.40 లక్షల కోట్ల పెట్టుబడులు, రూ.22.66 లక్షల కోట్ల ఉత్పత్తి-అమ్మకాలు నమోదయ్యాయి. 8.49 లక్షల ఉద్యోగాలు లభించాయి. రూ.1.91 లక్షల కోట్ల కేటాయింపుల్లో రూ.35,354 కోట్ల(18.51%) ప్రోత్సాహకాలు పంపిణీ అయ్యాయి.
వ్యాపారం
తయారీ రంగంలో పీఎల్ఐ జోరు


