NRML: నిర్మల్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు వెంటనే పట్టా పత్రాలు జారీ చేయాలని కోరుతూ కలెక్టరేట్ లో లబ్దిదారులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే పలువురికి నంబర్లు కేటాయించినప్పటికీ, కొంతమందికి ఇప్పటివరకు అలాట్మెంట్ ప్రొసీడింగ్స్ అందలేదన్నారు. వెంటనే పట్టా పత్రాలు అందజేయాలని కోరారు.
తెలంగాణ
'లబ్ధిదారులకు వెంటనే పట్టా పత్రాలు జారీ చేయాలి'


