హైదరాబాద్: 28°C
వార్తలు

'పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి'

EG: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ కీర్తి సోమవారం తెలిపారు. తొలి విడత సిబ్బందికి నవంబర్ 23న, తదుపరి విడతల సిబ్బందికి నవంబర్ 27, 30 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.