హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళా శక్తితోనే దేశం మార్పు: నిర్మలమ్మ

స్వయం సహాయక సంఘాల్లో (SHGs) 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు భాగస్వాములయ్యారని కేంద్రమంత్రి నిర్మలమ్మ వెల్లడించారు. 3.7 కోట్ల మందికి పైగా 'లఖ్‌పతి దీదీ'లుగా ఎదిగారని, కొందరు 'క్రోర్‌పతి దీదీ'లుగా, 'నమో డ్రోన్ దీదీ'లుగా మారారని కొనియాడారు. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పంతో 2047 నాటికి 'వికసిత్ భారత్' కల తప్పకుండా సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.