MDK: కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ మెంచు నగేష్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలపై విన్నవించుకున్నారు. అర్జీలను పరిశీలించిన ఆయన, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
సమస్యల పరిష్కారానికి కృషి అదనపు కలెక్టర్


