హైదరాబాద్: 28°C
తెలంగాణ

గల్ఫ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవి నియామకం

MNCL: జన్నారం మండలం చింతగూడ గల్ఫ్ అసోసియేషన్ కార్యవర్గాన్ని అసోసియేషన్ సభ్యులు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రవి, ఉపాధ్యక్షుడిగా నగేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా రవీంద్ర చారి, ప్రధాన కార్యదర్శిగా సత్యం, కార్యదర్శిగా శివకుమార్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యలపై పోరాడుతామని వారు పేర్కొన్నారు.