గురునానక్ జయంతి సందర్భంగా ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. ఎక్స్ఛేంజీల 2026 హాలిడే క్యాలెండర్ ప్రకారం ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఈక్విటీ క్యాష్, డెరివేటివ్స్ విభాగాల్లో ట్రేడింగ్ నిలిచిపోయింది. నిఫ్టీ 50, సెన్సెక్స్‌లో కార్యకలాపాలు ఉండవు. రేపు ఉదయం 9గంటలకు ప్రీ-ఓపెన్, 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు సాధారణ ట్రేడింగ్ యథావిధిగా కొనసాగుతుంది.
వ్యాపారం
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు


