MDK: తూప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్‌కు చెందిన దుర్గం యాదగిరి ముదిరాజ్ (52) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకోగా కుటుంబీకులు గుర్తించి తూప్రాన్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతికి కారణాలు తెలియకపోగా, శవాన్ని మార్చురీలో భద్రపరిచారు.
తెలంగాణ
ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య


