GDWL: మల్దకల్ మండల కేంద్రంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర (తిమ్మప్ప) స్వామి ఆలయంలో మంగళవారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిసెంబర్ పౌర్ణమి రోజున జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు, రథోత్సవానికి నెల రోజుల సమయం ఉన్నందున ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు భక్తులు స్వామి మాలను ధరించారు.
తెలంగాణ
VIDEO: తిమ్మప్ప స్వామి ఆలయంలో పౌర్ణమి పూజలు


