హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎమ్మెల్యేపై కలెక్టర్‌కు దళితుల ఫిర్యాదు

KMR: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం నిజాంసాగర్, పెద్దకొడంగల్ మండలాలకు చెందిన దళితులు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 2005లో ప్రభుత్వం చట్టబద్ధంగా పంపిణీ చేసిన భూములను రీ సర్వే చేయాలంటూ ఫారెస్ట్, రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.