GDWL: గద్వాల పట్టణ సమీపంలోని జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం, పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అలంకరణ నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక హోమం తదితర వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం అమ్మవారిని పట్టువస్త్రాలు, రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.
తెలంగాణ
జమ్ములమ్మ ఆలయంలో పౌర్ణమి పూజలు


