హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆలయాలకు పోటెత్తిన భక్తులు

PDPL: కార్తీక మాసం పర్వదినం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ధర్మారం మండలం నంది మేడారం శ్రీ అమరేశ్వర ఆలయం సహా వివిధ గ్రామాలలోని శివాలయాలలో ఉదయం నుంచి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. బారులు తీరి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అభిషేకం, కొవ్వొత్తులతో దీపాలంకరణ చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.