MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం పునరుద్ధన అభివృద్ధి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గూడెం దేవాలయం అభివృద్ధి పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. మాజీ DCC అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావుతో పాటు 12 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పదవి కాలం మూడు సంవత్సరాలు ఉంటుందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
దేవాలయం అభివృద్ధి కమిటీ ఏర్పాటు


