హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ వశిష్ట, రెసోనన్స్ కళాశాలలకు అనుమతులు లేవు

KNR: కరీంనగర్ శ్రీ వశిష్ట, రెసొనెన్స్ జూనియర్ కళాశాలలకు 2027-28 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ అనుమతులు లేవని DIEO సత్యనారాయణ ఆంజనేయ తెలిపారు. ముందస్తు ప్రవేశాలు, మెరిట్ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కళాశాల గుర్తింపు, అనుమతులు నిర్ధారించుకున్నాకే అడ్మిషన్లు తీసుకోవాలన్నారు.