కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాళ విష్ణుమూర్తి, శివుడు, చంద్రుడిని పూజించడం విశేషంగా భావిస్తారు. పౌర్ణమి రోజు స్నానం, దానాలు, పూజలు చేస్తే పుణ్యం దక్కుతుందని, చంద్రుడికి అర్ఘ్యం ఇస్తే శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇవాళ సా.4:56 గంటలకు చంద్రోదయం, సా.5:24 గంటలకు సూర్యాస్తమయం అవుతాయి. సూర్యాస్తమయం తర్వాత చంద్రుడికి నీళ్లు సమర్పించడం మంచిదని, సా.5:25 నుంచి రాత్రి 8 గంటల మధ్య అర్ఘ్యం ఇవ్వొచ్చు.
భక్తి
చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే!


