VKB: తాండూరులో కార్తీక మాసం సందర్భంగా గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డా.పట్నం మహేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. ఈ వేడుకలో గోశాల సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
తెలంగాణ
తాండూరులో ఘనంగా మహారుద్రాభిషేకం


