హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్తీ కల్లు పట్టివేత.. విక్రేత అరెస్ట్

NZB: జానకంపేటలోని కల్లు దుకాణంపై సోమవారం ఎక్సైజ్‌ఫోర్స్ అధికారులు, దాడులు నిర్వహించారు. నిషేధిత అల్ప్రాజోలం కలిపి కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి 60 కల్లు సీసాలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విక్రేత నారాయణగౌడ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమ తెలిపారు. కల్లు తాగిన ఇద్దరికి పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిపారు.