HYD: పాతబస్తీలో బిస్లరీ వాటర్ బాటిళ్లలో కలుషితం కనిపిస్తోందని 2021లోనే రాబిన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆధారాలతో మెయిల్ చేసినా స్పందన రాలేదని ఆరోపించారు. తాజాగా FSSAI నివేదిక నేపథ్యంలో అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే సమస్య ముందే వెలుగులోకి వచ్చేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్వీట్‌లు చేస్తున్నారు.
తెలంగాణ
2021లోనే బిస్లరీ నీటి కలుషితంపై ఫిర్యాదు


