హైదరాబాద్లో వంతెనల కింద డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల (DTR) ఏర్పాటు విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని TGSPDCL MD పాటిల్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులతో కలిసి సంయుక్త తనిఖీలు చేపట్టాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద గాలి ప్రసరణ, అగ్నిప్రమాద నివారణ, నిర్వహణ సౌకర్యాలతో పాటు ఆధునిక భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి


